31 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

31 మంది లబ్ధిదారులకు  CMRF చెక్కులు పంపిణీ

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో 31 మంది లబ్దిదారులకు రూ. 18,97,282 లు CMRF చెక్కులను ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.