మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఇజ్రాయెల్, అమెరికా నాశనం కావాలని 47 ఏళ్లుగా ఇరాన్ తాపత్రయ పడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తన పాలనలో ఎన్నో విజయాలను సాధించామని, ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామని తెలిపారు. మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని వెల్లడించారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోందన్నారు.