2 రోజులకు రెస్క్యూ టీంకు లభ్యమైన మృతదేహం

2 రోజులకు రెస్క్యూ  టీంకు లభ్యమైన మృతదేహం

SKLM: శ్రీకాకుళం పట్టణం మహిళా మండలివీధికి చెందిన ఉదయ్ (20) నాగావళి నదిలో ఆదివారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం పొన్నాడ బ్రిడ్జి వద్ద ఉదయ్ ఆచూకీ లభ్యమైంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.