తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది: ఎంపీ

తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది: ఎంపీ

BHNG: పార్లమెంటులో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు 2014 ఫిబ్రవరి 14ను “బ్లాక్ డే”గా పేర్కొనడాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది, అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడవద్దన్నారు.