రేపు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం

రేపు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం

GNTR: నగర పరిధిలో ఉన్న పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు గురువారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలు, వెలగని దీపాలు, హోటల్ రహదారులతో యాతన వంటి పలు సమస్యలపై ఈ 08632224202 నంబర్‌కు ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.