‘ఖనిజాల కోసమే మావోయిస్టులను చంపుతున్నారు’

‘ఖనిజాల కోసమే మావోయిస్టులను చంపుతున్నారు’

TG: మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై సీపీఐ MLA కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 'ఎన్‌కౌంటర్లను తక్షణమే ఆపివేయాలి. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చి, నేనే డీజీపీకి సరెండర్ చేయించేవాడిని' అని ఆయన అన్నారు. దండకారణ్యంలో ఖనిజాల కోసమే కేంద్రం మావోయిస్టులను చంపుతోందని ఆయన మండిపడ్డారు.