రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు

MNCL: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల DCP భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. బియ్యం అమ్మిన వారి రేషన్ కార్డు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. అక్రమ రవాణా చేసే వారిపై ఇప్పటికీ చాలా కేసులు నమోదు చేశామని, అదే వృత్తిగా మలచుకొని దందా కొనసాగిస్తున్న కొందరిని గుర్తించామన్నారు. త్వరలో వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు.