బసాపురంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
KDP: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల ప్రకారం బ్రహ్మం గారి మఠం మండలలోని కొత్త బసాపురం గ్రామంలో 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, సహకార సంఘం ఛైర్మన్ సాంబశివారెడ్డి, పూజా శివ, గ్రామస్తులు పాల్గొన్నారు.