VIDEO: పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్
NDL: మండల కేంద్రమైన చాగలమర్రిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి గణియ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉన్నత విద్యాభ్యాసించాలని ఉన్నత స్థాయికి చేరుకునేలా చదువుల పట్ల పాఠశాల యాజమాన్యం మరింత మెరుగ్గా విద్యాబోధన చేయాలని తెలిపారు.