'సేవలకు గుర్తింపు'

'సేవలకు గుర్తింపు'

MDK: విద్యార్థులకు ఉపాధ్యాయులుగా చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుందని ఎంఈవో డాక్టర్ పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను మహిళా ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. శ్వేత వర్ణం చీరలు ధరించి ఆకర్షణగా నిలిచారు.