కార్గో పాయింట్‌ను పరిశీలించిన డిపో మేనేజర్

కార్గో పాయింట్‌ను పరిశీలించిన డిపో మేనేజర్

W.G: భీమవరం కొత్త బస్ స్టాండ్‌లోని కార్గో పాయింట్‌ను ఆర్టీసీ డిపో మేనేజర్ వై వేణు నిన్న తనిఖీ చేశారు. కార్గో పాయింట్‌లోని బుకింగ్స్, డెలివరీలు చెక్ చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, లైసెన్స్ పోర్టర్లతో సమీక్షించారు. కార్గో పాయింట్‌ను వచ్చే కస్టమర్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహించాలన్నారు. అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.