VIDEO: జిల్లాలో అక్రమణలు తొలగింపు

VIDEO: జిల్లాలో అక్రమణలు తొలగింపు

NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా స్థానిక కొత్తూరు బాబా నగర్ ప్రాంతంలోని ఆక్రమణలను ఇవాళ తొలగించారు. స్థానిక ట్రంకు రోడ్డు ప్రాంతంలోని లక్కీ షాపింగ్ మాల్ రోడ్డును ఆక్రమించి చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది తొలగించినట్లు తెలిపారు.