పదోన్నతి పై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

వరంగల్ జిల్లా: గీసుగొండ గట్ల శ్రీనివాస్ యూనియన్ బ్యాంక్ లో 18 సంవత్సరాల సుధీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలందించి,పదోన్నతిపై భూపాలపల్లి బ్యాంకుకు బదిలీ అయిన శ్రీ రమేష్ ని యూనియన్ బ్యాంక్ మేనేజర్, స్టాఫ్ మరియు ఐకెేపి ఉద్యోగులు, పలువురు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.