పాలకొండలో తాగునీటి సరఫరా బంద్
PPM: పాలకొండ పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే మోటారు మరమ్మతులకు గురి కావడంతో బుధవారాలు పట్టణంలో పలు వార్డులకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు కమిషనర్ రత్నంరాజు తెలిపారు. పట్టణంలోని 3, 4, 5, 6, 7 వార్డులకు నీటిని సరఫరా చేసే పైపులైన్లు మోటారు అంపిలి నాగావళి నది వద్ద మరమ్మతులకు గురైందన్నారు. దీనిని ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నామన్నారు