ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

SRPT: కోదాడ పట్టణంలోని గోల్డెన్ సిటీలో నూకల మహేష్ (35) అనే వ్యక్తి మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.