పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

HNK: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యుపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న సీడీసీ, ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సందర్శించారు. పరీక్ష నిర్వాహణకు సంబంధించిన ఏర్పాట్లును అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.