VIDEO: వై.రామవరంలో ట్రైనీ IAS, IPS, IFS పర్యటన
ASR: వై.రామవరం(M)లో ఆల్ ఇండియా సర్వీసెస్‌కు ఎంపికైన 12 మంది అధికారులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ట్రైనీ IAS, IPS, IFSలు గిరిజన గ్రామాల్లో పరిస్థితులు, జీవనశైలి పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగానే లోతట్టు గ్రామానికి వెళ్లే మార్గాలను అధికారులు పరిశీలించారు. వాగును గిరిజనులు జీప్లో దాటుతారనే సమాచారంతో అదే జీపులో అధికారులు వాగు దాటారు.