పరాయి వాడి మోజులో పడి భర్తల హత్యలు!
MDCL: పరాయి వాడి మోజులో పడి భర్తలను పొట్టనబెట్టుకున్న, కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. గతంలో మేడ్చల్ కిందిబస్తీలో రమేష్‌ను భార్య లలిత, ప్రియుడు నర్సింహతో కలిసి చంపేసింది. మల్లాపూర్‌లో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని బెహరా మేడిపల్లి PS పరిధిలో పూర్ణిమ, బాచుపల్లిలో రేణుక అక్రమ సంబంధాలు తట్టుకోలేక భర్తలు సూసైడ్ చేసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.