వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల కలకలం
★ పాలకుర్తిలో సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే  యశస్వినిరెడ్డి
★ శాయంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA సత్యనారాయణరావు
★ వర్ధన్నపేటలో ట్రాక్టర్ కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి