VIDEO: ఆర్థిక విషయాల్లో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
KDP: పులివెందులలోని ఆర్. తుమ్మలపల్లెలో ఇవాళ అప్పు విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాలు కావడంతో.. బాధితులను 108 ద్వారా పులివెందుల ఆస్పత్రికి పంపించారు. దీనికి గల ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలు అని బాధిత కుటుంబికులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని తెలిపారు.