అంగన్‌వాడీలకు అండగా ఉంటాం: బొత్స

అంగన్‌వాడీలకు అండగా ఉంటాం: బొత్స

AP: బయట మార్కెట్‌లో దొరికే నెయ్యి కంటే ఇందాపూర్ నెయ్యి ధర ఎక్కువని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నెయ్యి వివాదాన్ని దేవుడే చూసుకుంటాడని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.