గుంటూరులో డ్రోన్ కెమెరాతో నిఘా

గుంటూరులో డ్రోన్ కెమెరాతో నిఘా

GNTR: గుంటూరు నగరంలో ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదాల నియంత్రణకు పోలీసులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా బుధవారం రాత్రి నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి ఫైన్ వేస్తున్నారు. మీ ప్రాంతంలోనూ డ్రోన్ ఎగరొచ్చు. మీకు ఫైన్ పడొచ్చు. కాస్త చూసి వెళ్లండి.