VIDEO: విద్యార్థులకు పాఠం చెప్పిన ఎంఈఓ

VIDEO: విద్యార్థులకు పాఠం చెప్పిన ఎంఈఓ

SRD: సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ UPSను బుధవారం MEO నాగారం శ్రీనివాస్ సందర్శించారు. ఈ మేరకు పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. టీచర్లు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల అభ్యాసపై సమీక్షించారు. 5వ తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. ఈ కార్యక్రమంలో CRP శివకుమార్, HM టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.