VIDEO: 'ఈనెల 25న రైతు రాష్ట్ర సదస్సు'

VIDEO: 'ఈనెల 25న రైతు రాష్ట్ర సదస్సు'

ELR: జంగారెడ్డిగూడెంలో ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్‌లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల సమస్యలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగిందన్నారు.