నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: గజపతినగరం టౌన్ ఫీడర్ పరిధిలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని బొబ్బిలి కార్యనిర్వహక అధికారి అనంతరావు తెలిపారు. చెట్లు కొమ్మలు తొలగించుట మరమ్మతులు చేపట్టనున్న కారణంగా గజపతినగరం ఎం.వెంకటాపురం, దావాలపేట, బూడిపేట, పురిటిపెంటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.