VIDEO: విశాఖలో 'ఆంధ్రాకింగ్‌ తాలూకా' టీమ్ సందడి

VIDEO: విశాఖలో 'ఆంధ్రాకింగ్‌ తాలూకా' టీమ్ సందడి

VSP: విశాఖ ఆర్కే బీచ్‌లో శ‌నివారం రాత్రి జరిగిన 'ఆంధ్రాకింగ్‌ తాలూకా' మ్యూజిక్‌ కన్సర్ట్‌ సందర్భంగా హీరో రామ్ పోతినేని మాట్లాడారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా తనకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన చిత్రం అని తెలిపారు. ఇది అభిమాని కథ అని, తాను అభిమాని పాత్ర పోషించగా, ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా కనిపిస్తారని చెప్పారు.