ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం

ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం

VZM: ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం కొత్తవలస ఎంపీపీ, కమిటీ ఛైర్మన్ ఎన్.గోపమ్మ అధ్యక్షతన ఎన్జీవో భవన్‌లో గురువారం నిర్వహించారు. వర్షాలు పడడంతో గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ సంపూర్తిగా నిలిచిపోయిన పాత ఆసుపత్రిని పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాత ఆసుపత్రి వద్ద ఇటీవల ఆక్రమిచడానికి ప్రయత్నం చేయడంపై ఆమె ఆక్షేపించారు.