'రమణయ్య ప్రజా సమస్యలపై ఎనలేని కృషి చేశారు'

'రమణయ్య ప్రజా సమస్యలపై ఎనలేని కృషి చేశారు'

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం పాత్రికేయుడు ఓరుగంటి వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ MLA జంకె వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు, సాంకేతికత ఉండేదికాదని, ప్రజా సమస్యలపై రమణయ్య ఎనలేని కృషి చేశరని ఆయన అన్నారు.