'గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి'
MHBD: కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన 'వీబీ జీ రాం జీ' ని తొలగించి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, వారం వారం కూలీలకు డబ్బులు చెల్లించాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కొణిజర్ల మండలం ఉప్పలచెలక, గద్దలగూడెంలో బుధవారం మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.