వైద్య శిబిరాన్ని పరిశీలించిన వైయస్ మనోహర్ రెడ్డి

వైద్య శిబిరాన్ని పరిశీలించిన వైయస్ మనోహర్ రెడ్డి

KDP: పులివెందుల పట్టణం భాకరాపురంలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు పులివెందుల వాసి తిరుమలరెడ్డి, శంకర్ నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వైయస్ మనోహర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కంటి పరీక్షలు చేయించుకుని వారు కల్పిస్తున్న వైద్య సేవలను కొనియాడారు.