VIDEO: ధరలు పతనం.. ఉచితంగా పంపిణీ చేసిన రైతులు
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం వారాంతపు సంతలో టమాట పంటను భారీగా మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు ఆశించిన గిరాకీ లేకపోవడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. దీంతో రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన రైతులు కన్నీటి పరమయ్యారు.