చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: ఎస్పీ తుషార్ డూడి
➢ భార్య అలిగి వెళ్లిందని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం..
➢ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి: జగన్
➢ గ్యాస్ సిలిండర్ల సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్