పామూరు పంచాయతీ ప్రత్యేక అధికారిగా బ్రహ్మయ్య

పామూరు పంచాయతీ ప్రత్యేక అధికారిగా బ్రహ్మయ్య

ప్రకాశం: పామూరు పంచాయతీ ప్రత్యేక అధికారిగా బ్రహ్మయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు బ్రహ్మయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ సాయికిరణ్‌తో పాటు పలువురు ఆయనని మర్యాదపూర్వకంగా కలిశారు.