టీడీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

టీడీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

VZM: శృంగవరపుకోట మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్త కోసూరు వీరభద్రుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి మండల పార్టీ అధ్యక్షుడు జి ఎస్ నాయుడు తదితర టీడీపీ నాయకులతో కలసి పరామర్శించి 5000 రూపాలను ఆర్థిక సహాయం చేసి భవిషత్తులో ఎప్పుడైనా నెనున్నానని మరిచిపోవద్దని తెలియజేసారు.