'జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలి'
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పిడుగురాళ్లలో 47వ నేషనల్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్ శిక్షణ శిబిరాన్ని ఇవాళ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి కీర్తిని తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.