సర్పంచ్‌గా కుంటురి అంజమ్మ విజయం

సర్పంచ్‌గా కుంటురి అంజమ్మ విజయం

PDPL: జూలపల్లి మండలం బలరాజ్ పల్లె గ్రామ సర్పంచ్‌గా కుంటురి అంజమ్మ ప్రత్యర్థిపై ఎన్నికల్లో విజయం సాధించారు. గ్రామంలో పలు వార్డులలో స్వల్ప మెజార్టీతో సభ్యులు ఓటమి చెందారు. కుంటురి అంజమ్మ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. జూలపల్లి మండలంలో ఇంకా పలు గ్రామాల్లో ఫలితాలు తెలియాల్సి ఉంది.