'రాజ్యాంగాన్ని కాపాడే అవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది

'రాజ్యాంగాన్ని కాపాడే అవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది

SRCL: భారత రాజ్యాంగాన్ని కాపాడే ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తంగళ్ళపల్లిలోని అంబేద్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తుందని మండిపడ్డారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.