ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

W.G: తణుకు పట్టణానికి చెందిన వీరమల్లు ఫణీంద్ర కుమార్ (45) గురువారం రాత్రి ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఫణీంద్ర కుమార్ వైసీపీ తణుకు నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు పరామర్శించారు.