రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

VKB: పరిగి నియోజకవర్గానికి ఈ నెల 3న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తున్నారని ఆయన వ్యక్తిగత సెక్రెటరీ భాస్కర శర్మ తెలిపారు. సోమవారం ఉదయం 11:30కు 400 kv సబ్‌స్టేషన్ను స్థానిక MLA టి. రాంమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం గట్టుపల్లి, గూడూర్, నస్కల్, జాఫర్‌పల్లి, గోవిందాపూర్, కొత్తపల్లి తండాలో 33/11 kv సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తారు.