'స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి'
NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తనయుడు నల్లమోతు సిద్దార్థ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి నియోజకవర్గంలోని తుంగపాడు, వెంకటాద్రి పాలెం, వేములపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లలో అభివృద్ధి చేశామని అన్నారు