గోడ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

గోడ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ADB: భీంపూర్ మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల కాంపౌండ్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణానికి బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి స్థానిక సర్పంచ్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినిలకు ఇబ్బందులు కలగకుండా ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.