బిర్లా మ్యూజియంలో 14వ శతాబ్దంనాటి విగ్రహం

KDP: వల్లూరు మండలంలోని పుష్పగిరిలో సూర్య భగవానుడి విగ్రహం ఉందని, 14వ శతాబ్దం నాటిదన్నారు. ఈ విషయం పురావస్తు శాఖ వారు స్పష్టంగా రాశారని రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ సోమవారం తెలిపారు. విగ్రహం హైదరాబాదులోని బిర్లా మందిరంలో మ్యూజియంలో ఏర్పాటు చేశారన్నారు. ఈ విగ్రహంలో సూర్య భగవానుడు నిల్చుని నడుము నుంచి పిక్కల వరకు వస్త్రధారణ ఉందన్నారు.