'పూర్వ విద్యార్థి దాతృత్వం.. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు'

SKLM: గార మండలంలోని కె.మత్స్యలేశం గ్రామంలో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్‌కు పూర్వ విద్యార్థి, విశ్రాంత రైల్వే ఉద్యోగి బొంది రమణ రూ.1.5 లక్షల విలువైన ఆరు కంప్యూటర్లు, ఫర్నిచర్ వితరణ చేసి కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. 'సుడా' చైర్మన్ కోరికాన రవికుమార్, సమగ్ర శిక్ష అభియాన్ ఏ.పీ.సీ శశి భూషణ్ ల్యాబ్‌ను మంగళవారం ప్రారంభించారు.