'విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

'విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'

ASR: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పుస్తకాలు, కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నిశాంతి సూచించారు. పీబీఎల్ ట్రాన్సుపోర్ట్ కార్పొరేషన్ ప్రతినిధులు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి పాడేరు గ్రంథాలయానికి కుర్చీలు, పుస్తకాలు, కంప్యూటర్లను గురువారం కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.