VIDEO: ఎక్కడికక్కడ NO పార్కింగ్ బోర్డులు ఏర్పాటు..!
MDCL: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేడు జరగనున్న నేపథ్యంలో అనేక చోట్ల అధికారులు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం మెట్రో రోడ్డుకు ఇరుప్రక్కల ఎక్కడ కూడా వాహనాలు పార్కింగ్ చేయొద్దని సూచించారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇతర నగరాల నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నారు.