అసంక్రమిత వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ

అసంక్రమిత వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ

SRCL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.రజిత ఆధ్వర్యంలో ఎన్సీడీ స్టేట్ కోఆర్డిటర్ డాక్టర్ సత్యేంద్రనాథ్ (ఎన్సీడీ) అసంక్రమిత వ్యాధులపై రీ ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు, ఎన్సీడి స్టాఫ్ నర్స్‌లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.