VIDEO: 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు వేగవంతం చెయ్యాలి'

VIDEO: 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు వేగవంతం చెయ్యాలి'

SKLM: సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం చెయ్యాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సర్వీసులకు సంబంధించి ఈ సందర్భంగా కీలకంగా చర్చించారు.