VIDEO: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

MHBD: కురవి మండల కేంద్రంలో గురువారం రాత్రి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీర హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ జెండాలను పట్టుకొని, కోలాటాలు ఆడుతూ ,బాణసంచా పేల్చుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు.