వృక్షం పడిపోవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం

వృక్షం పడిపోవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం

నంద్యాల: నుంచి ఆత్మకూరు వెళ్లే దారిలో, పార్నపల్లి- కోడూరు మధ్యలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలు రావడంతో పెద్ద వృక్షం పడిపోయింది. వృక్షం రోడ్డుకు అడ్డంగా పడడంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచి ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రజలు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.