42 తెలంగాణ మద్యం సీసాల పట్టివేత

NTR: తెలంగాణ మద్యం సీసాలు కలిగి ఉన్న ఓ వ్యక్తిని ఎక్సైజ్&ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఎక్సైజ్&ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశాల మేరకు సీఐ కేవీ సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది నందిగామ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జానకి రామయ్య కాలనీలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.